గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కారును ఆ పార్టీ నేత కాశీ విశ్వనాథం అడ్డుకున్నారు. అంబటి కారుకు తన కారును అడ్డం పెట్టారు. రాజుపాలెం మండలం కొండమోడులో తాగునీటి సమస్య పరిష్కరించలేదని నిలదీశారు. కనీసం తన ఫోను కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాశీ విశ్వనాథాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కారును స్టేషన్కు తరలించారు.
వైకాపా ఎమ్మెల్యే అంబటి కారును అడ్డుకున్న సొంత పార్టీ నేత - ycp mla ambati rambabu car blocked in guntur news
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కారును అదే పార్టీకి చెందిన నేత కాశీ విశ్వనాథం అడ్డుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించలేదని అంబటిని నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు కాశీ విశ్వనాథాన్ని అదుపులోకి తీసుకున్నారు.
వైకాపా ఎమ్మెల్యే అంబటి కారును అడ్డుకున్న సొంత పార్టీ నేత