Tension In Babu Ponnur Tour : పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో వైసీపీ నాయకులపైకి వెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేతలను అక్కడినుంచి పంపించి వేశారు.
పొన్నూరు వద్ద చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత.. ప్లకార్డులతో వైకాపా నేతల నిరసన - వైసీపీ
Tension In Babu Ponnur Tour : చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
Etv Bharat