ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉగాదికి కేవలం 8 లక్షల మందికే ఇళ్ల పట్టాలు' - రాజధాని అమరావతి వార్తలు ృ

వైకాపా నాయకులు రౌడీల మాదిరిగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అమరావతిలో మహిళలపై దాడులు చేయడం దారుణమన్నారు. దీనిపై ప్రజలే వైకాపాకు తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రచారం చేస్తూ... కేవలం 8 లక్షల పట్టాలు మాత్రమే ఇవ్వబోతున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో పేదలకు ఇచ్చిన భూములనే స్వాధీనం చేసుకుని తిరిగి వాటినే ప్రజలకు పంచేందుకు వైకాపా ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.

rajendra prasad
rajendra prasad

By

Published : Feb 25, 2020, 12:01 AM IST

మీడియాతో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details