గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో తెదేపా కార్యకర్త మాలెంపాటి గోపిపై దాడి జరిగింది. వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడికి అడ్డువచ్చిన వృద్ధురాలిపైనా దాడి చేశారన్నారు. పాతకక్షలతో వైకాపా వర్గీయులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి - ycp followers attcak on tdp follower
గుంటూరు జిల్లా పచ్చలతాడిపర్రులో తెదేపా కార్యకర్త గోపిపై దాడి జరిగింది. వైకాపా కార్యకర్తలే దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి