తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు రాశారని వైకాపా మండిపడింది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించిందంటూ వైకాపా శాసన సభ్యులు జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాతలు రాసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
'సభాపతి స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించింది' - సభాపతిని అగౌరపరుస్తూ రాసిన వ్యాఖ్యలను ఖండించిన వైకాపా
తెలుగుదేశం ఈ పేపర్లో సభాపతి తమ్మినేని సీతారాంను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు రాశారని వైకాపా మండిపడింది. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా తెదేపా వ్యవహరించిందంటూ వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు.
సభాపతిని అగౌరపరుస్తూ రాసిన వ్యాఖ్యలను ఖండించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్