గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. వైకాపాలోని స్థానిక నాయకుల తీరుతో తాము పార్టీని వీడుతున్నామని వారు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన యరపతినేని... పార్టీలోకి వచ్చిన వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. అందర్నీ ఒకేలా చూస్తామని చెప్పారు.నేతలతో పాటు కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలన్నారు.
గురజాలలో తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు - gurajala tdp news
గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెదేపా కుండువా కప్పుకున్నారు.
yarapathineni srinivasa rao