గుంటూరు జిల్లా మాచవరం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన తెదేపా కార్యకర్తలను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కర్రలతో కొట్టుకున్నారు. తెదేపా అభ్యర్థులపై వైకాపా నేతలు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు.
మాచవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వారిపై దాడి - పిన్నెల్లి గ్రామస్తుల నామినేషన్ అడ్డుకున్న వైసిపి కార్యకర్తలు
గుంటూరు జిల్లా మాచవరం మండల కేంద్రంలోని పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థులపై వైకాపా నేతలు దాడి చేశారు.

ycp activists attack on tdp leaders