ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి మనసు మార్చాలని అమ్మవారికి పూజలు - రాజధాని కోసం అన్నపూర్ణ అమ్మవారికి మహిళల పూజలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 52వ రోజుకు చేరుకున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో అన్నపూర్ణ అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు చేశారు. కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళలు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ పూజలు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి మనసు మారాలని మహిళలు విన్నవించారు.

అన్నపూర్ణ అమ్మవారికి రాజధాని మహిళలు కుంకుమ పూజలు
అన్నపూర్ణ అమ్మవారికి రాజధాని మహిళలు కుంకుమ పూజలు

By

Published : Feb 7, 2020, 3:15 PM IST

.

అన్నపూర్ణ అమ్మవారికి రాజధాని మహిళలు కుంకుమ పూజలు

ఇదీ చూడండి:అమరావతి కోసం చిన్నారుల గళం.. విచిత్ర వేషధారణలతో నిరసన

ABOUT THE AUTHOR

...view details