ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళల నిరసన - తుళ్లూరు మహిళలు నిరసన

గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి గుర్తుగా నల్ల పావురం, రైతుల పోరాటానికి చిహ్నంగా ఎర్ర పావురం, శాంతికి గుర్తుగా తెల్ల పావురాన్ని మహిళలు ఎగురవేశారు.

womens protest at tulluru
తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన

By

Published : Aug 7, 2020, 5:56 PM IST


ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి గుర్తుగా నల్ల పావురం, రైతుల పోరాటానికి చిహ్నంగా ఎర్ర పావురం, శాంతికి గుర్తుగా తెల్ల పావురాన్ని మహిళలు ఎగురవేశారు.

ABOUT THE AUTHOR

...view details