ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి' - girl raped news in narasaraopet news updates

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నారని బాదితులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వారికి ధైర్యం చెప్పారు.

women-welfare-chairman

By

Published : Oct 25, 2019, 3:52 PM IST

అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితుల తరఫు వాళ్లు బెదిరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాసిరెడ్డి పద్మతో మొరపెట్టుకున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details