ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యాయత్నం - గుంటూరు జిల్లా నేర వార్తలు

గుంటూరు బ్రాడిపేటలోని ఓ లేడీస్ హాస్టల్ వద్ద గుర్తు తెలియని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు ఆ మహిళను జీజీహెచ్​కు తరలించారు. ఈ ఘటన హోంమంత్రి సుచరిత ఇంటి సమీపంలో జరిగింది.

గుంటూరులో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యయత్నం
గుంటూరులో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యయత్నం

By

Published : Aug 18, 2021, 5:27 PM IST

గుంటూరు బ్రాడిపేటలోని ఓ లేడిస్ హాస్టల్ వద్ద గుర్తు తెలియని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆ మహిళను పోలీసులు జీజీహెచ్​కు తరలించారు. ఆమెకు తోడుగా పాప ఉండటంతో పోలీసులు చేరదీశారు. హోంమంత్రి సుచరిత ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆమె అచూకీ తెలిసివారు 8688831332కు సంప్రదించాలని ఆరండల్ పేట సీఐ నరేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details