నేడు గవర్నన్‌ను కలవనున్న మహిళా రైతులు
నేడు గవర్నన్‌ను కలవనున్న మహిళా రైతులు - governer news
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను...నేడు రాజధాని అమరావతి గ్రామాలకు చెందిన 20మంది మహిళా రైతులు కలవనున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనలను వారు గవర్నర్‌కు వివరించనున్నారు. ముడుపులు చెల్లించేందుకు విజయవాడలోని కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్రగా వెళుతుంటే పోలీసులు జరిపిన హింసకాండను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మహిళా రైతులు తెలిపారు.

గవర్నన్‌ను కలవనున్న మహిళా రైతులు