తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓ మహిళ.. పోలీసులను కలవరపెట్టింది. క్యాంపు కార్యాలయం వద్దకు నిన్న రాత్రి వచ్చిన ఓ మహిళ హడావుడి చేసింది. అప్రమత్తమైన చెక్‌పోస్టు సిబ్బంది.. తాడేపల్లి పోలీసులకు మహిళను అప్పగించారు. ఈ ఉదయం మహిళ పోలీసు స్టేషన్ నుంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని.. మళ్లీ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈమెది విశాఖపట్నంగా గుర్తించిన పోలీసులు..భర్తకు సమాచారం ఇచ్చారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్చల్ - today Thadepalli CM camp office latest news update
గుంటూరు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్చల్ చేసింది. అప్రమత్తమైన చెక్‌పోస్టు సిబ్బంది.. తాడేపల్లి పోలీసులకు మహిళను అప్పగించారు. అనంతరం సదరు మహిళ స్టేషన్ నుంచి పారిపోతుండగా పట్టుకొని, మళ్లీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మహిళది విశాఖగా గుర్తించిన పోలీసులు.. భర్తకు సమాచారం ఇచ్చారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్చల్