గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని కరోనాతో మృతి చెందింది. ఈనెల 18న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌లో చేరారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కరోనాతో తెనాలి పురపాలక సంఘం ఉద్యోగిని మృతి - today woman dead with corona in guntur district news update
గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఉద్యోగిని కరోనాతో మృతి చెందటం కలకలం రేపుతోంది. మున్సిపాలిటి వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆమె మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌లో చేరింది.
కరోనాతో తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగిని మృతి
ఇవీ చూడండి...