గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జోలకళ్ళు వద్ద ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీ పనుల నిమిత్తం గొల్లపల్లి నుంచి గుమనంపాడు వెళ్తుండగా.. ట్రాక్టర్ ఢీకొని ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి, 15 మందికి గాయాలు - today road accident at guntur district news update
ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా జోలకళ్లు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది కూలీలు గాయపడ్డారు.
కూలీల ఆటో బోల్తా