ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయారు - krishna

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్న, సచివాలయ ఉద్యోగాల అభ్యర్దులు, పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవడంలో విఫలం అయ్యారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో అభ్యర్దులు నిరాశగా వెనుదిరిగారు. చిరునామాను గందరగోళంగా ఇవ్వడం వల్లే, తాము సమయానికి చేరుకోలేదని అధికార్లపై అభ్యర్దులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

With a delay of a minute secretarate candidtes didnot allow the exam centers of all over stateWith a delay of a minute secretarate candidtes didnot allow the exam centers of all over state

By

Published : Sep 1, 2019, 2:54 PM IST

నిముషం ఆలస్యంతో ..పరీక్షకు దూరం..

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు.నిమిషం ఆలస్యంగా చేరుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన వారికి నిరాశే మిగిలింది.పరీక్షా కేంద్రాల చిరునామాలను గుర్తించడంలో ఆలస్యం అయిన వారు,సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు.చిరునామాలను సరిగ్గా పొందుపర్చకపోవడం వల్లే సమయానికి తాము చేరుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.నిర్వాహకుల నిర్లక్ష్యానికి తాము బలైయ్యామని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details