ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానంతో భార్యను చంపేసిన భర్త - భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య వార్తలు

అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చోటు చేసుకుంది.

అనుమానంతో భార్యను చంపేసిన భర్త
అనుమానంతో భార్యను చంపేసిన భర్త

By

Published : Oct 28, 2020, 2:19 PM IST

భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం కట్టవారి పాలెంలో గాయత్రి అనే మహిళను ఆమె భర్త ఫిలిప్ హత్య చేశాడు. ఆ తర్వత తాను కూడా పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. ప్రస్తుతం ఫిలిప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయత్రితో ఫిలిప్​కు 11నెలల క్రితం వివాహం జరిగింది. ఎపుడూ భార్యను వేధించేవాడని గాయత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details