ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్కరోజు తేడాతో కరోనాకు దంపతులు బలి - తెనాలి మున్సిపల్ కార్యాలయ ఉద్యోగిని కరోనాతో మృతి

కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్సిపల్ కార్యాలయ ఉద్యోగిని మరణించారు. శుక్రవారం నాడు భర్త మృతి చెందగా.. ఇప్పడు ఆమె ప్రాణాలు కోల్పోవడం విచారకరం. గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడులో ఈ ఘటన జరిగింది.

couple died with covid, tenali municipal employee and her husband died with covid
కరోనాతో దంపతుల మృతి, ఒక్కరోజు తేడాతో తెనాలిలో కరోనాతో భార్యాభర్తలు మృతి

By

Published : Apr 18, 2021, 5:49 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడులో కరోనా వల్ల రెండు రోజుల్లోనే దంపతులు మృతి చెందారు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని సహా ఆమె భర్త.. మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదీ చదవండి:వారణాసిలో కొవిడ్​ పరిస్థితులపై మోదీ సమీక్ష

మృతులిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో.. స్థానిక ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స చేరారు. ఈ క్రమంలో శుక్రవారం భర్త మృతి చెందగా.. భార్య ఈరోజు మరణించింది. వీరి స్వగ్రామం వట్టిచెరుకూరు కాగా.. వృత్తిరీత్యా నేలపాడులో నివాసం ఉంటున్నారు.

ఇదీ చదవండి:

'కరోనా వైరస్‌ నివారణ, నియంత్రణ సామాజిక బాధ్యత'

ABOUT THE AUTHOR

...view details