గుంటూరు జిల్లాలోని త్రికూటేశ్వరస్వామికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి, ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఇప్పటికే అంతర్వేదికి రూ.13 కోట్లు కేటాయించామని వెల్లడించారు. పండుగ తర్వాత కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వెల్లంపల్లి - Kotappakonda Latest News
త్రికూటేశ్వరస్వామికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. పండుగ తర్వాత కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: వెల్లంపల్లి