ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం: వెల్లంపల్లి - guntur

క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం

By

Published : Jun 16, 2019, 7:36 PM IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ బ్యాడ్మింటన్, అమరావతి క్యాపిటల్, కృష్ణా, గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపోత్సవానికి ఆయన హాజరయ్యారు. పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details