వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ మహిళా రైతు
పవన్ కల్యాణ్ సీఎం కావాలి... మాకు న్యాయం జరగాలి - అమరావతి రైతుల ఆందోళన
వైకాపా సర్కారు తీరుతో తమ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోందని పవన్ కల్యాణ్ ఎదుట ఓ మహిళ గోడు వెళ్లబోసుకుంది. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సీఎంగా జగన్ తమకు వద్దొని చెప్పింది.
![పవన్ కల్యాణ్ సీఎం కావాలి... మాకు న్యాయం జరగాలి 'We do not want Jagan as Chief Minister' a Woman said in front of Pawan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5548614-432-5548614-1577779980027.jpg)
పవన్ ముందు మహిళ ప్రసంగం
ఇదీ చదవండి:అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్