పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం మండలం సిరంగిపాలెంలో ప్రభుత్వం... మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ముందుగా ప్రతిజ్ఞ చేసి... పరిసరాలు పరిశుభ్రత గురించి ఎమ్మెల్యే వివరించారు. రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్న రైతులకు విత్తనాలు అందించారు.
'పరిసరాల పరిశుభ్ర ఎంతో ముఖ్యం' - సిరంగిపాలెంలో మనం - మన పరిశుభ్రత కార్యక్రమం
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరంగిపాలెంలో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి... పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు.
We are- our hygiene (manam- ma parisubhratha) programme at sirangipalem in guntur district