ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు - ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
గుంటూరు జిల్లా బాపట్ల లోని ఫార్మసీ కళాశాలలో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు.
ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
By
Published : Mar 14, 2019, 2:39 PM IST
ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు
ఓటరు చైతన్య సదస్సులో భాగంగా ఈనాడుఈటీవీ భారత్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాబాపట్లలోని ఫార్మసీ కళాశాలలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస రావు , గ్రామీణ సి.ఐ. సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ గోపాలకృష్ణమూర్తి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు . ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.