ఇదీ చదవండి:
అమరావతి రైతులకు విశాఖ వాసుల మద్దతు - amaravathi farmers protest news
అమరావతి రైతులకు విశాఖ వాసులు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మందడంలోని దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. విశాఖ నగరం ఇప్పటికే అభివృద్ధి చెందిందని.. రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని కోరారు. రాజధాని కావాలని విశాఖ వాసులు కోరుకోవట్లేదన్నారు.
అమరావతి రైతులకు విశాఖ వాసుల మద్దతు