ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్‌గా డా. ఎస్కే దస్తగిరి - ap municipal elections latest news

గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్‌గా డా. ఎస్కే దస్తగిరి, వైస్​ ఛైర్మెన్​గా తెల్లాకుల రాజేష్​ కన్నా ఎన్నికయ్యారు.

vinukonda municipal elections
vinukonda municipal elections

By

Published : Mar 18, 2021, 7:21 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక సంఘం ఛైర్మన్‌గా డా. ఎస్కే దస్తగిరి ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మెన్​గా తెల్లాకుల రాజేష్​ కన్నాను కౌన్సిలర్లు ఎన్నికున్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారి భాస్కర్ నాయుడు 30 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details