ఇవి కూడా చదవండి:
దక్షిణ కోస్తా జోన్ ఐజీగా 'వినీత్ బ్రిజ్లాల్' - దక్షిణ కోస్తా జోన్ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్
దక్షిణ కోస్తా జోన్ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ గుంటూరులో బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ఇటీవల బదిలీ అయిన ఆర్కే మీనా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఐజీకి గుంటూరు గ్రామీణ, అర్బన్, నెల్లూరు ఎస్పీలు సాదరంగా స్వాగతం పలికారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ చెప్పారు.
దక్షిణ కోస్తా జోన్ ఐజీగా 'వినీత్ బ్రిజ్లాల్'
TAGGED:
గుంటూరు