సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో కీలక నిందితుడు పండు.. గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల, ఛాతీ భాగంపై పండుకు స్వల్పగాయాలు కాగా... వారం నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పటిష్ఠ పోలీస్ బందోబస్తు మధ్య పండుకు చికిత్స అందుతోంది. అతడిని రేపు డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు.
విజయవాడ గ్యాంగ్ వార్: పండు రేపు డిశ్చార్జ్ అవుతున్నాడా? - sundeep murder case updates
విజయవాడలో సంచలనం రేకెత్తించిన సందీప్ హత్య కేసులో ప్రధాన నిందితుడు పండు.. గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల బందోబస్తు మద్య అతనికి వారం రోజులుగా చికిత్స అందుతోంది. అతను రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.
Vijayawada gang war main culprit pandu will be discharge form hospital