హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ - విజయవాడ సీపీ తాజా వార్తలు
విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఈనెల 15న బి. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల్లో విజయవాడ సీపీగా బి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈనెల 15న సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గుంటూరు బ్రాడిపేటలోని హోంమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.