గుంటూరు జిల్లాలోని డైరీ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఓ డైరీ షాపులో సోదాలు చేసిన అధికారులు.. కాలం చెల్లిన మజ్జిగ పాకెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్యాకెట్లను జప్తు చేసి.. దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
డైరీ దుకాణాలపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు - dairy shops in guntur news
గుంటూరు జిల్లాలోని వివిధ డైరీ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
డైరీ దుకాణాలపై దాడులు