గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఏఎంజీ ఎదురుగా ఉన్న ఓ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో రెండు లారీలో తరలింపుకు సిద్ధంగా ఉంచిన 440 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాలను చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. రెండు లారీలు స్వాధీనం - latest news in guntur district
అక్రమ రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన 440 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ration rice