తెనాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా తెప్పోత్సవం - tenali venkateswara swamy teppostavam news
గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామికి మకర సంక్రాంతి సందర్భంగా తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకను చూసేందుకు భక్త కోటి తరలివచ్చారు.
teppotsavam