AP Fibernet case: వేమూరి హరిప్రసాద్‌కు ముందస్తు బెయిల్ - ఏపీ వార్తలు
AP Fiber net case
19:25 September 29
AP Fiber net case updates
ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసులో వేమూరి హరిప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ కోసం దాఖలు చేసిన ఆయన పిటిషన్‌పై కోర్టు విచారించింది. పిటిషనర్‌ను సీఐడీ పలుమార్లు విచారించినట్లు ఆయన తరపు న్యాయవాది హరిప్రసాద్.. కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి
Pawan Fiers on YCP: వైకాపాపై పవన్ ఫైర్.. కోడికత్తి మూకలకు భయపడనంటూ వార్నింగ్
Last Updated : Sep 29, 2021, 9:05 PM IST