ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ - వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టి తరలింపు తాజా వార్తలు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, టిప్పరు, ట్రాక్టర్​ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. క్వారీలో అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్నారని సమాచారం రావడంతో దాడులు చేశారు.

Vehicles   seized in Veeranayakunipalem
వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్

By

Published : Oct 24, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని తహసీల్దార్ ప్రభాకర్ దాడులు క్రేన్​తో పాటు 6 టిప్పర్ లారీలు, ఒక ట్రాక్టర్​ను సీజ్ చేశారు. గొడవర్రు గ్రామం నుంచి పెదకాకాని మండలం తంగెళ్లమూడి వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సంఘటనా స్థలంలో ఆగి తహసీల్దార్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా మట్టి తరలింపు సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎంత మేర తవ్వారు అనేది మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details