🍅🍆శ్రీకాకుళం జిల్లాలోని రైతు బజార్లో కూరగాయల ధరలు(కేజీల్లో) 🍅🍆
రైతు బజార్లలో నేటి కూరగాయల ధరలివే
లాక్డౌన్ వేళ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు, వ్యాపారులు కలిసి ఇవాళ కూరగాయల ధరలను ఈ విధంగా నిర్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
vegetables price in raithu bazars today
టమాట- 12, వంకాయలు- 18, బెండకాయలు- 20, బీరకాయలు- 27, కాకరకాయలు- 24, దొండకాయలు- 12, క్యాబేజి- 16, గోల్కొండ చిక్కుడు- 15, ప్రెంచ్ బీన్స్- 30, క్యారెట్ -25, బీట్రూట్ - 15, ఉల్లిపాయలు -20/25, బంగాళదుంపలు - 27, పచ్చిమిర్చి- 22, అళ్లం- 95 వెల్లుల్లి- 106/120, క్యాప్సికమ్ - 30, కీరదోస -20, కాలీఫ్లవర్- 20/15, ఎర్రదుంపలు- 24, చామ- 24, మునగకాడలు- 30, గోరుచిక్కుడు- 22, ముల్లంగి - 14, అరటికాయలు- 14 (జత), అనపకాయ -10.