గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో వీరుల తిరునాళ్ళ పల్నాడు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా మందపోరు-చాపకూడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా భోజనానికి మంగళహారతి ఇచ్చి... కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం తరతరాలుగా నిర్వహిస్తున్నారని... ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని పిన్నెల్లి కోరారు.
ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు - veerula thirunala palnadu utsavalu latest news
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మందపోరు-చాపకూడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
![ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు veerula utsavalu palnadu utsavalu at guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5196375-419-5196375-1574864493477.jpg)
ఘనంగా వీరుల తిరుణాళ్ల పల్నాడు ఉత్సవాలు