ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం - ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వసంత పంచమిని పురస్కరించుకుని ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ప్రవచన కేసరి, వాస్తు సిద్ధాంతి నందిపాటి రవీంద్రకుమార్ హాజరై... చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.

సత్తెనపల్లిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
సత్తెనపల్లిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

By

Published : Feb 16, 2021, 9:54 PM IST

వసంత పంచమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రవచన కేసరి, వాస్తు సిద్ధాంతి నందిపాటి రవీంద్రకుమార్ హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వంసత పంచమి, సరస్వతీ అమ్మవారి విశిష్టతను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details