గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వలసకూలీలు ఆందోళన చేపట్టారు. తమను స్వగ్రామాలకు పంపించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి సుచరిత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకు సహకరించాలని కూలీలను సుచరిత కోరారు. గ్రీన్‌జోన్లలో ఉన్నవారికి పరీక్షలు చేయించి పంపించేందుకు పరిశీలిస్తామని ఆమె వెల్లడించారు.
'మమ్మల్ని సొంతూళ్లకు పంపండి' - ప్రత్తిపాడులో వలస కూలీలు ఆందోళన
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వలస కూలీలు నిరసన చేపట్టారు. తమను సొంతూళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ ముగిసేవరకు సహకరించాలని వారిని హోంమంత్రి సుచరిత కోరారు.
'మమ్మల్ని సొంతూళ్లకు పంపండి'