గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ జరుగుతుందని డీఎంహెచ్‌వో యాస్మిన్ తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్‌ను నిలిపివేశారు.
గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ - గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్ తాజా వార్తలు
గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. సాంకేతిక సమస్యలతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్‌ను అధికారులు నిలిపివేశారు.
గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్