గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లో ఉన్న డీమార్ట్ షాపింగ్ మాల్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. డీమార్ట్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి అరా తీశారు. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని... మాస్కులు లేని వారిని లోనికి అనుమతించవద్దని సూచించారు. భౌతిక దూరాన్ని పాటించేందుకు, శానిటైజేషన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మైక్ ద్వారా కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించాలని ఆదేశించారు.
షాపింగ్‌మాల్స్‌ను పరిశీలించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి - డీమార్ట్ షాపింగ్ మాల్ తాజా వార్తలు
డీమార్ట్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆరా తీశారు. మాల్‌ను పరిశీలించిన ఆయన... కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

షామింగ్మాల్స్ను పరిశీలించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి