గుంటూరు జిల్లాలో లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా, లైసెన్స్ లేకుండా నడుపుతున్న104 ఆటోలను జప్తు చేసినట్లు గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఆటో డ్రైవర్లు విచక్షణరహితంగా, అడ్డదిడ్డంగా వాహనాలను నడిపి...అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన తెలిపారు. గతంలో ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు లేదని.. లైసెన్స్ లేనివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
లైసెన్స్ లేని 104 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు - గుంటూరులో లైసెన్స్ లేని 104 ఆటోలను సీజీ చేసిన పోలీసులు
గుంటూరు జిల్లాలో లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న 104 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.
గుంటూరులో లైసెన్స్ లేని 104 ఆటోలను సీజీ చేసిన పోలీసులు