ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. గుంటూరు వారి తోట ఐదో లైన్​లోని ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తగులబెట్టారు. సుమారుగా ఏడు వాహనాలకు నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Unidentified persons burned two-wheelers in Guntur
గుంటూరులో ద్విచక్రవాహనాలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

By

Published : Jan 25, 2020, 11:09 AM IST

ద్విచక్రవాహనాలు తగులబెట్టిన దుండగులు

.

ABOUT THE AUTHOR

...view details