ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

180 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - ration rice siezed by police

అనుమతులు లేకుండా మినీ లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని... గుంటూరు జిల్లా నిజాంపట్నంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

unauthorized ration rice bags seized by police at nizagpatnam
అనధికారకంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jul 31, 2020, 4:18 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో అనధికార రేషన్ బియ్యం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. పుర్లమెరక గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా మినీ లారీలో రవాణా చేస్తున్న 180 రేషన్ బియ్యం బస్తాలను అడవులదీవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాని తరలిస్తున్న ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకన్నట్లు ఎస్సై హరిబాబు వెల్లడించారు. బియ్యాన్ని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు... ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తున్నారనే అంశాలంపై నిందుతులను విచారిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details