ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి - Guntur district latest news

గుంటూరు జిల్లా తెనాలిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మొదట మోటార్ స్విచ్ వేస్తుండగా ఒకరికి షాక్ తగలి మృతి చెందగా... కాపాడేందుకు వెళ్లి మరొకరు మృత్యువాతపడ్డారు.

current shock
current shock

By

Published : Nov 15, 2020, 8:12 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని ఇస్లాంపేటలో విషాద ఘటన జరిగింది. విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. స్థానికంగా నివాసం ఉంటున్న రమణమ్మ అనే మహిళ... తన ఇంటిలోని వాటర్ మోటార్​ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీనిని గమనించి రమణమ్మను కాపాడేందుకు జ్యోతి అనే మహిళ ప్రయత్నించింది. ఘటనలో కరెంట్ షాక్​తో ఇద్దరూ మరణించారు.

ABOUT THE AUTHOR

...view details