గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలోని బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే వారిద్దరూ అన్నదమ్ములు అని తెలిసింది. మృతులు నల్గొండ జిల్లా వాడపల్లి గ్రామానికి చెందినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి - crime news in guntoor district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండల పరిధిలో జరిగింది.
![రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి two persons killed in road accident guntoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8422705-159-8422705-1597417463899.jpg)
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి