గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరుగుతున్న 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు క్రీడాకారులు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. రాజస్థాన్, హరియాణాకు చెందిన క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వారు బస చేసే గదిలో రెండు ఇంజెక్షన్లున్నాయని తెలిపారు. వీరిరువురినీ టోర్నీ నుంచి బహిష్కరించారు.
జూనియర్ అథ్లెటిక్స్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ క్రీడాకారులు - నాగార్జున విశ్వవిద్యాలయంలో డోపింగ్ వివాదాల వార్తలు
గుంటూరు జిల్లా ఆచార్య వర్శిటీలో 35వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు క్రీడాకారులపై అధికారులు నిషేధం విధించారు. రాజస్థాన్, హరియాణాకు చెందిన ఇద్దరు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
జూనియర్ అథ్లెటిక్స్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ క్రీడాకారులు