ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ROAD ACCIDENT IN GUNTUR DISTRICT : ద్విచక్రవాహనాలు ఢీ...ఇద్దరు మృతి - guntur district crime

Road Accident in guntur district : గుంటూరు జిల్లా గుండ్లపాలెం అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఇద్దరు మృతి
రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఇద్దరు మృతి

By

Published : Dec 1, 2021, 12:40 AM IST

Road Accident in guntur district : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం గుండ్లపాలెం అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు సత్తెనపల్లికి చెందిన పఠాన్ బాజీ ఖాన్, మాదలకు చెందిన నరేంద్రగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details