ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చికిత్స పొందుతున్నవారిపై అఘాయిత్యం - girls

గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లను మహిళా కమిషన్​ ఛైర్​ పర్సన్​​ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

పల్నాడులో 'కీచకులు'

By

Published : Mar 11, 2019, 5:32 PM IST

Updated : Mar 11, 2019, 6:40 PM IST

పల్నాడులో 'కీచకులు'
గుంటూరు జిల్లాలోమరో అత్యాచార ఘటనవెలుగుచూసింది.దాచేపల్లి మండలం గోగులపాడు, మాదినపాడుకు చెందిన ఇద్దరు బాలికలపై నిన్న రాత్రి అత్యాచారయత్నం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలనుమహిళా కమిషన్​ ఛై​ర్​పర్సన్​ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Last Updated : Mar 11, 2019, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details