ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్ నిద్రమత్తుతో ప్రమాదం..ఇద్దరు మృతి - రోడ్జు ప్రమాదం

ఆత్మకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు, ఘటన స్థలంలోనే మృతి చెందారు. వాహన చోదకుడు నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు బలి

By

Published : Sep 13, 2019, 12:25 PM IST

డ్రైవర్ నిద్రమత్తుతో రెండు నిండు ప్రాణాలు బలి

గుంటూరుజిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మడగాంకు చెందిన నలుగురు,గుంటూరులో మేకలు కొనుగోలు చేసేందుకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వీరు వాహనం ఆత్మకూరు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టడంతో,ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.డ్రైవర్ నిద్రమత్తులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details