ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినుకొండలో 2 కిలోల గంజాయి స్వాధీనం - cannabis seized news in prakam district

గుంటూరు జిల్లా వినుకొండలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. 2 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన పులి సుబ్బారావు, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మారం వెంకటరెడ్డిని విచారణ చేస్తున్నారు.

వినుకొండలో రెండు కిలోల గంజాయి స్వాధీనం
వినుకొండలో రెండు కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Mar 4, 2020, 6:44 PM IST

వినుకొండలో రెండు కిలోల గంజాయి స్వాధీనం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details