ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీరు రెండు తలల పామును చూశారా..? - గుంటూరు జిల్లా రెండుతలల పాము వార్తలు

మనం చిన్నపామును చూశాం... పెద్ద పామును చూశాం. వాటన్నింటికి ఒకటే తల... ఈ సర్పానికి మాత్రం రెండుతలలు ఉన్నాయి. అది ఎక్కడో తెలుసా..?

two heads snake at pedakakani in guntur
పెదకాకానిలో రెండుతలల పాము

By

Published : Dec 29, 2019, 3:25 PM IST

పెదకాకానిలో రెండుతలల పాము కలకలం

గుంటూరు జిల్లా పెదకాకానిలో రెండుతలల పాము కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కొందరు ఆటోలో ప్రయాణిస్తుండగా... రహదారిపై రెండు తలల సర్పం కనిపించింది. దానిని తీసుకొని బకెట్​లో ఉంచారు. రెండు తలల పామును చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పాముకు మంచి డిమాండ్ ఉంటుంది. లక్షల రూపాయలకు అమ్ముతారు. వీటిని ఔషదాలు, అత్తరు తయారీలో వాడతారు.

ABOUT THE AUTHOR

...view details